6, సెప్టెంబర్ 2013, శుక్రవారం

నేడు ఊరు వాడ ఏకం అవుతున్నా ,,,, సమైక్య నాదం వినిపిస్తున్నా ఇంకా బయటకు రాని దద్దమ్మలు చరిత్ర హీనులే.....మా చిన్న ఊరు చిలకలూరిపేట లో సమైక్య ఉద్యమ చిత్రాలు... మీ కోసం


రణరంగం కాని చోట భూస్థల మంతా వెతికినా దొరకదు అన్నారు మహాకవి, నేడు సీమాంధ్ర లో ఉద్యమం లేని ఊరు, పట్టణం కనిపించదు......ఈ దిశ లో చిలకలురిపేట లో జరుగుతున్న ఉద్యమం తీరుతెన్నుల పై ఫోకస్ ....